Brain Health
brain మన శరీరానికి ప్రధాన నియంత్రణ కేంద్రం. ఆలోచనలు, జ్ఞాపకశక్తి, కదలికలు, భావోద్వేగాలు అన్నింటినీ నియంత్రించేది మెదడే. జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు, ఒత్తిడి, వంశపారంపర్య కారణాల వల్ల నేటి సమాజంలో మెదడు వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

Brain health Diseases Types (మెదడు వ్యాధుల రకాలు)
- 1. స్ట్రోక్ (Stroke) – మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడం
- 2. ఎపిలెప్సీ (Fits)- అకస్మాత్తుగా ఫిట్స్ రావడం
- 3. అల్జీమర్స్ (Alzheimer’s Disease) – జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
- 4. పార్కిన్సన్స్ (Parkinson’s Disease) – కదలికల నియంత్రణ సమస్య
- 5. బ్రెయిన్ ట్యూమర్ – మెదడులో గడ్డలు ఏర్పడట
- 6. మెనింజైటిస్ – మెదడు పొరల ఇన్ఫెక్షన్
- 7. డిమెన్షియా – మానసిక సామర్థ్యం తగ్గిపోవడంs) – అకస్మాత్తుగా ఫిట్స్ రావడం
brain health Symptoms (లక్షణాలు)
తలనొప్పి ఎక్కువగా రావడం
- ఫిట్స్ రావడం
- జ్ఞాపకశక్తి తగ్గడం
- మాట్లాడటంలో ఇబ్బంది
- కదలికల్లో సమన్వయం లేకపోవడం
- చూపు సమస్యలు
- తల తిరగడం
- మూర్ఛ
- వ్యక్తిత్వ మార్పులు
brain problems? (ఎందుకు వస్తాయి?)
- అధిక రక్తపోటు (BP)
- షుగర్ వ్యాధి
- అధిక కొలెస్ట్రాల్
- పొగతాగడం
- మద్యం సేవనం
- మెదడుకు గాయాలు
- వంశపారంపర్య కారణాలు
- ఇన్ఫెక్షన్లు
- అధిక ఒత్తిడి
- నిద్రలేమి
డయాబెటిస్ ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది?
🛡️ Care & Prevention (సంరక్షణ & నివారణ)
🥗 ఆహార నియమాలు
- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం
- ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు
- చక్కెర, ఉప్పు తగ్గించాలి
- నీరు ఎక్కువగా తాగాలి

🏃 health జీవనశైలి మార్పులు
- రెగ్యులర్ వ్యాయామం
- యోగా, ధ్యానం
- సరిపడ నిద్ర
- స్ట్రెస్ కంట్రోల్
- పొగతాగడం చేయకూడదు.
health వైద్య సంరక్షణ
- రెగ్యులర్ హెల్త్ చెకప్
- న్యూరాలజిస్ట్ సంప్రదించడం
- డాక్టర్ సూచించిన మందులు
- స్కాన్లు, పరీక్షలు
health Awareness
- మెదడు సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు
- ముందస్తు నిర్ధారణే ప్రాణరక్షణ
- లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం
More health tips join youtube channel
Brain Health Care – 30 ముఖ్యమైన FAQs
